Yesayya nive nakani verevvaru naku lerani యేసయ్యా నీవే నాకని - వేరెవ్వరు నాకులేరని




Song no: 65




యేసయ్యా నీవే నాకని
- వేరెవ్వరు నాకులేరని (2)


వేనోళ్ళకొనియాడిన
- నాఆశలుతీరవే


కృపవెంబడికృపనుపొందుచూ


కృపలోజయగీతమేపాడుచూ


కృపలోజయగీతమేపాడుచూ"యేసయ్యా"


1.ఉన్నతఉపదేశమందున
- సత్తువగలసంఘమందున(2)


కంచెగలతోటలోనా
- నన్నుస్థిరపరిచినందున(2)"కృప"


2.సృష్టికర్తవునీవేనని
- దైవికస్వస్థతనీలోనని(2)




నాజనులుఇకఎన్నడు
- సిగ్గుపడరంటివే(2)"కృప"


أحدث أقدم