Yesayya ni krupa naku chalayya kastamainanu యేసయ్యా నీకృప నాకు చాలయ్యా కష్టమైనను




Song no:




యేసయ్యా నీకృప నాకు
చాలయ్యా

కష్టమైనను నష్టమైనను వేదనైనను శోదననైనను

చాలయ్యా చాలయ్యా
నీ కృప
చాలయ్యా   

                                              
యేసయ్యా

1

ఒక్క నిమిషమైన
నను విడకున్నది

వెన్నుతట్టి చేయిపట్టి నడుపుచున్నది

నేను మరచిన
మరువకున్నది

నేను విడచిన
నను వీడకున్నది  
చాలయ్యా

2

ఎన్నెన్నో మేలులు చేసినావయా

సమస్తమును నా కొరకు దాచినావయా

అడుగకనే అక్కరలు
తీర్చినావయా

నాహృదయవాంఛను తృప్తిపరచినావయ్యా

                                              
చాలయ్యా

 3

తండ్రీ నీ
సన్నిధిలో నిలిపినావయా

వింతైన ప్రేమను
చూపినావయా

విలువైన ప్రాణమును
ఇచ్చినావయా

రక్షణఆనందముతో నింపినావయ్యా        

                                               
చాలయ్యా


أحدث أقدم