Saathosham naku santhosham yesu nalo vunte santhosham సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం




Song no:




సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం     సంతోషం నీకు సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం     హల్లేలుయా ఆనందమే - ఎల్లవేళ నాకు సంతోషమే 


1. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా...   
నాకై
రక్తాన్ని
చిందించి
శుద్దునిగాచేసిన    యేసంటే నాకు సంతోషం     - 2   ||హల్లేలూయా 


2.  ఆత్మతోను సత్యముతోను
ఆరాధన
చేయనా...     నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన    యేసంటే నాకు సంతోషం   - 2 ||హల్లేలూయా



أحدث أقدم