Ninna nade repu marani devudu neevu నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు


John wesly

Song no:




నిన్న నేడు రేపు మారని
దేవుడు నీవు  || 2 ||

మనుషులు మారిన మమతల తరిగిన

మార్పులేని దేవుడు నీవ్ . . || 2 ||



1. అబ్రహామును పిలిచావు యాకోబును దర్శించావు

తరగని ప్రేమతో కృపతో నింపి
మెండుగా దీవించావు

ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .



2. యోసేపును హెచ్చించావు దావీదును ప్రేమించావు

శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము
సమకూర్చావు

ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .



3. జీవపు మార్గము చూపించి ఆశ్రయ
పురముకు నడిపించి

నీ దయ నాపై
కురిపించి నెమ్మది కలిగించావు


ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . . 

أحدث أقدم