Bahuga bahu bahu bahuga nanu dhininchinu బహుగా బహు బహు బహుగా నను దీవించెను




Song no: o





బహుగా బహు బహు బహుగా


నను దీవించెను-తన కృపలోన


నన్ను దాచియుంచెను     " 2 "


తన మహిమతో  నాతో  మాట్లాడును 


అరచేతిలో
నన్ను చెక్కియుంచెను 


విడువని
దేవుడు నన్నెన్నడు ఎడబాయడు 


                                          "
బహుగా "





నా యెడల నీ తలంపులు
విస్తరములు


అవి లెక్కించిన లెక్కకు మించియున్నవి 


నా పాప బ్రతుకంతా జ్ఞాపకము
చేసికొనక 


నీ సాక్షిగా నన్ను నిలువబెట్టినవయ్యా  " 2 "


అబ్రాహాము
దేవుడవు-అద్వితీయుడవు నీవు 


అందరికి
ప్రభువైనఆదరణ
కర్తవు 


ఏమని పాడెదను నీ శాశ్వత
ప్రేమకై 


ఏమని చాటెదను నీ నిత్యమైన
కృపకై


                                        " బహుగా "





నాతల్లి
గర్భమందే నన్ను ప్రతిష్టించితివి 


నీకొసమే
నన్ను ఏర్పరుచుకుంటివి 


నా మట్టుకు బ్రతుకు క్రీస్తు
చావైతే లాభమే 


నీకోసమే
నేను సైనికుడనైతిని   " 2 "


నా దేవ దేవుడవు-నా
ప్రాణ ప్రియుడవు 


నరులందరి
ప్రభువైనన్యాయాధిపతి
నీవు


ఏమని పాడెదను నీ శాశ్వత
ప్రేమకై


ఏమని చాటెదను నీ నిత్యమైన
కృపకై




                                      "  బహుగా
"


أحدث أقدم