Sagedha nenu yesunilo sramayaina karuvaina సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా


Lalitha

Song no:




సాగెద నేను యేసునిలో - శ్రమయైన
కరువైనా 


కృంగిపోను
ఏనాడు - కొదువ లేదు నా
యేసులో 


యేసు నాతో ఉంటే -నాకు
సంతోషమే 


యేసు నాలో ఉంటే - నాకు
సమాధానమే . . . 





1. తన రూపములో నను చేసికొని
- తన రక్తముతో పరిశుద్ధ పరచి 


నూతన క్రియలు నాలో చేసి
- నా దోషములను క్షమించిన 





2. తన రాజ్యములో నను చేర్చుకొని - పరిశుద్ధాత్మతో
- అభిషేకమిచ్చి 

పర్వతములు తొలగిపోయిన - భయపడకు అని వాగ్ధానమిచ్చిన




أحدث أقدم