Prana priyuda yesu nadha jeevamu nicchi ప్రాణ ప్రియుడా యేసు నాధా జీవమునిచ్చి



ప్రాణ ప్రియుడా యేసు
నాధా
 -  జీవమునిచ్చి  ప్రేమించావు 


నశించి-పోయే నన్ను -   నీ ప్రేమతో
రక్షించావు   (2)





నిన్నే నేను ప్రేమింతును -  సాటెవ్వరూ లేరు
నీకు


నా  సమస్తం నీకే దేవా
-  నా  సర్వం నీవేగా  (2)





1. పడిపోయిన
నన్ను నీవు -   లేవనెత్తి,  ఆదరించి  


నా  దోషముల్ తుడిచివేసి -  నీ శక్తితో
నింపినావు  (2)





2. నా  ధనము నా  ఘనము
-  నీ మహిమకే అంకితం


లోక స్నేహం కాదయా -   నీ కొరకే
జీవింతున్  (2)





أحدث أقدم