Manoharudavu neevu muthyumjayudavu neevu మనోహరుడవు నీవు మృత్యుంజయుడవు నీవు




Song no:






మనోహరుడవు నీవు మృత్యుంజయుడవు నీవు


మరణపుముల్లును విరిచినవాడవు మహిమస్వరూపుడా
1


మార్పునొందనిమహానీయుడా
2


సాటెవ్వరునీకుసరిపోల్చదగునానీకెవ్వరు
2


జయ్జయ్ధ్వనులతోనిన్నుఆరాధింతును


స్తోత్రబలులతోనిన్నుకీర్తించెదను


సమీపించనితేజస్సునందువసియించుచున్నరవికోటితేజోమయా2


అనంతలోకానికారాధ్యదైవమాఅదృశ్యమహిమలోఅద్యంతరహితుడా


అభిషిక్తుడాఅక్షయుడాఅద్వితీయుడాఅతిశ్రేష్ఠుడా


1.అల్ఫాఒమేగవునీవుఆదియుఅంతమునీవేప్రభు
2 "జయ్జయ్"


2.పాపపుఊబిలోనేపడియుండగానాదరికిచేరిననునీలోదాచావయా
2


శాశ్వతశోభాతిశయముగననుమార్చిబహుతరములకునిత్యజీవమిచ్చావే


పరిశుద్ధుడాపావనుడాపరిపూర్ణుడాప్రసన్నుడా1


ప్రేమాస్వరూపివినీవుకారుణామయుడవునీవేప్రభు
2 "జయ్


3.పరిపూర్ణసౌందర్యసీయోనులోననుచేర్చుటయేనీనిత్యసంకల్పమా
2


సుందరలోకంలోనినునేనుచూచెదసువర్ణవీధులలోనీతోనేనడిచెద


సర్వేశ్వరాసంపూర్ణుడాశ్రీమంతుడాసాత్వికుడా1


సర్వాధికారివినీవుసర్వాంతర్యామివినీవేప్రభు2
"జయ్జయ్"



أحدث أقدم