Chudalani undi yesuni cheralani umdi చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది





చూడాలని ఉంది యేసుని చేరాలని
ఉంది

నాలోపలి ఆశలు వివరించాలని ఉంది
(2)



1.పొంగే వాగులలో యేసుని ధ్వని
వినిపించె

పూచే పువ్వులలో ఆయనే
నాకు కనిపించే

మనసారా పాటను
పాడలని ఆనిపించే

చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలవి
ఉంది

జీవితమంతా యేసుతో నే గడపాలని
ఉంది



2. నాలో విచేవి పరిమళాల వనమంతా

యేసుని శ్రతులెన్నొ వెదజల్లె పూలవనమంతా

చిరుగాలి దొంతరలు
ఊగి నా తనువంతా

చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలని
ఉంది

జీవితమంతా యేసుతో నే గడపాలని
ఉంది









Chudalani undi yesuni cheralani umdi



Nalopali asalu vivarimchalani umdi (2)







1.pomge vagulalo yesuni dhvani vinipimche



Puche puvvulalo ayane naku kanipimche



Manasara aa patanu padalani anipimche



Cheppalani umdi yesuto cheppalavi umdi



Jivitamamta yesuto ne gadapalani umdi







2. Nalo vichevi parimalala vanamamta



Yesuni sratulenno vedajalle pulavanamamta



I chirugali domtaralu ugi na tanuvamta



Cheppalani umdi yesuto cheppalani umdi



Jivitamamta yesuto ne gadapalani umdi



أحدث أقدم