Chudare golgotha giri చూడరే గొల్గొత గిరి





చూడరే గొల్గొత గిరి
- చేరరే కలువరి దరి


యేసు శ్రమల వేదన
- పాపి కొరకు రోదన


సిలువపైనదైవసుతునిమరణయాతన





1. లేతమొక్కవలెనుయేసయ్యపెరిగెను


సురూపముసొగసతనికిలేకపోయెను


ఛెళ్ళుమన్నకొరడాలు
- ఒడలంతాగాయాలు


ఆదెబ్బలలోమనకుస్వస్థతకలిగెన్





2. బాధింపబడిననుమౌనియాయెను


అన్యాయపుతీర్పునొందిదోషియాయెను


పక్కలోదిగెబళ్ళెం
- తలకుముండ్లమకుటం


మనయందరిదోషమునుఆయనేమోసెన్



أحدث أقدم