Chirunagavu momu thoda చిరునగవు మోముతోడ





చిరునగవు
మోముతోడ
-భవదివ్యభజనసేయ

శుద్ధహ్రుదయమేచిహ్నముపరముకు


నూతనశ్రుష్టికిచరితము

చరణమేశరణముముఖముకు
"చిరునగవు"" 




1. త్రుణప్రాయజీవితమునిలువెల్లవిషమయము-


విడుదలకానరాదుజన్మకర్మధర్మముతో
"2"

నరరూపధారిగాఏకైకసుతునిగపరమువీడి-


అలనరులకొరకుఇలకురిసెకరుణరుధిరం  
"చిరునగవు




2. ఇరుకైనఈగమనంవిశ్వాసయానం-


త్రోవవిశాలంనరకమేఅంతం
"2"

రక్షణవెదకినాపాపమువీడిన-తీర్చుచెంతకు


నొసగువరములుతెరచుపరముమనకు  
"చిరునగవు"



أحدث أقدم