Chinna gorrepillanu yesayya చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా





చిన్న
గొర్రెపిల్లను
నేను
యేసయ్యా

మెల్లమెల్లగా
నడుపు
యేసయ్యా
(2)


యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా

హల్లెలూయా
హల్లెలూయా
హల్లెలూయా
(2)


1.శాంతి
జలములందు
పచ్చ
గడ్డిలో

కాంతి
బాటలో
నడుపు
యేసయ్యా
(2)
   యేసయ్యా॥


2.ఒక్కటే
ఆశ
కలదు
యేసయ్యా

చక్కనైన
నీ
ఇల్లు
చేరేద
(2)
   యేసయ్యా॥


3.శత్రువైన
సాతాను
ఎదుటను

విందు
చేసినావు
నాకు
యేసయ్యా
(2)
   యేసయ్యా॥


4.అంధకార
లోయలో
అండగా

ఉండుగాక
నీ
సిలువ
యేసయ్యా
(2)
   యేసయ్యా॥



أحدث أقدم