Yesu swami niku nenu na samastha mitthunu యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును




Song no:




యేసు సామి నీకునేను

నా సమస్త
మిత్తును

నీ సన్నిధిలో
వసించి

ఆశతో సేవింతును


నా సమస్తము నా
సమస్తము

నా సురక్షకా
నీకిత్తు నా సమస్తము

1

యేసు సామి
నీకె నేను

దోసి లొగ్గి
మ్రొక్కెదన్

తీసివేతు లోకయాశల్

యేసు చేర్చుమిప్పుడే     
నా
సమస్తము

2

నేను నీవాడను
యేసు

నీవును నావాడవు

నీవు నేను
నేకమాయె

నీ శుద్ధాత్మ
సాక్ష్యము     
నా
సమస్తము

3

యేసు నీదె
నా సర్వాస్తి

హా సుజ్వాలన్
బొందితి

హా సురక్షణానందమా

హాల్లెలూయా స్తోత్రము     నా సమస్తము 







أحدث أقدم