Song no:
యేసుదేవా నను కొనిపోవా-నీరాజ్యముకై వేచియున్నా
"2"
1. శాంతిలేనిలోకాన-నీప్రేమకరువయ్యింది
శాంతిలేనిలోకాన-నీప్రేమకనుమరుగయ్యింది
నీరాకకోసమేనేఎదురుచూస్తున్నాను-అంతవరకునీదుశక్తినిమ్మయా
నీరాకకోసమేనేఎదురుచూస్తున్నాను-అంతవరకునన్నునీదుసాక్షిగానిల్పుము
"యేసు"
2. ఎటుచూసినాఅక్రమమేకనబడుతుంది
- ఎటుతిరిగినాఅన్యాయంప్రబలియుంది
"2"
నీప్రేమతోననుకాచికాపాడుదేవా - నీరాకవరకుననునిలబెట్టుదేవా
"2" "యేసు"
3. నీరాజ్యముకైఈలోకములోనీకాడినిమోసెదను
- నీవుప్రేమించిననీబిడ్డలనునీమందలోచేర్చెదను
"2"
నీఆత్మతోడుతోననుబ్రతికించుము-నీఆత్మశక్తితోననుబలపరచుము
నీమహిమరాజ్యమందునీతోకూడావసియించుటకు-కడవరకుఈభువిలోనమ్మకంగాబ్రతికెదను
"యేసు"