Yesayya yesayya nidhentha jali manasayya యేసయ్యా యేసయ్యా.. నీదెంతజాలి మనసయ్యా




Song no:




యేసయ్యా యేసయ్యా..
నీదెంతజాలి మనసయ్యా..


యేసయ్యాయేసయ్యా..
నీదెంతదొడ్డగుణమయ్యా..


నిన్నుశిలువకువేసిమెకులేసినోల్లచేతులే


కందిపోయెనేమోయనికళ్ళనీళ్ళుపెట్టుకున్నావోడివి 
|యే|


1.ఒంటినిండరగతంగొంతునిండదాహంఅయ్యో


ఆరిపోవుదీపంఅయినారాదునీకుకోపం


గుండెలోనకరుణకళ్ళలోనపొంగి


జారేకన్నీళ్లుమాత్రంపాపంచేసినోళ్లకోసం
|యే|


2.నమ్మనోళ్ళపాపంమోసినావుపాపం


నినుమోసికట్టుకుందిపుణ్యంఆహాశిలువదెంతభాగ్యం


ఓడిపోయిమరణంసాక్ష్యమిచ్చుతరుణం




మళ్లీలేచివచ్చునిన్నేచూచినవారిజన్మధన్యం
|యే|


Previous Post Next Post