Yesu dhivyamagu rupamuga marchagaladu na yesayya యేసు దివ్యమగు రూపముగా మార్చగలడు నా యేసయ్యా




Song no:




యేసు దివ్యమగు  రూపముగా మార్చగలడు నా యేసయ్యా        


సంగగీతవాద్యాలతో  సంతోషగానాలతో

.:నిను  కీర్తించెదం స్తోత్రం 
చెల్లించెదం       


ప్రభావంయెహోవా   నీకే   ఆరోపించెదం


1.భీకరములునీ కార్యములు చూచెదరు  


సర్వజనులులొంగెదరు నీ ఎదుటశత్రువులు


2.కదలనీయవుమా పాదములు ఆలకించి ప్రార్ధనలు  నిర్మలము చేసెదవు హృదయములు




3.అర్పించెదంమా దహనబలులు పలికిన మ్రోక్కుబడులునిలిపెదము  
నీయందు భయబక్తులు   


Previous Post Next Post