Siluvaye naprana dhanamu kalalona శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను




Song no:




శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను


 చెల రేగే హృదయానందంబు
నాలో
తలపోయకుండంగ లేను      
"
శిలువాయే


1.అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు        "2


అన్యాయపు తీర్పు నొందేను తుదకు యేసు శిలువలో నాకై       
"
శిలువాయే"


2.  మంచి నాలో లేని నాడు వంచకుడనైన
నాడు           "2"




మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు           
"
శిలువాయే"


أحدث أقدم