Sahasakaryalu cheyagalige devuni hasthamu chachabadi yunnadhi సహసకార్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి యున్నది




Song no:




సహసకార్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి
యున్నది
-
సాయపడుచున్నది సాధ్యము
చేయుచున్నది .: చేయుపట్టి
నడుపునది
-
వెన్నుతట్టి నిలుపునది నీతిగల
యెహోవ
హస్తము 


1. ఆకశవైశాల్యము వ్యాపింపజేసెనుమట్టితోనే మనిషిని రూపించెను రక్షించుటకు
సిద్ధమైయున్నది - దేవుని అభయహస్తము 




2. ఆశ్రయుంచు జనులకు మేలు కలుగజేయును విసర్జించువారిని
శిక్షించును బలపరచుటకు
తోడుగా
ఉన్నది
-
దేవుని
కరుణహస్తము 


Previous Post Next Post