Home Siluvayamdhey needhu prema thelisikontino prebhu సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు byLyrics Life -April 10, 2018 0 Song no:సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు (2) 1. నాదు పాప గాయములను - మాపగోరి సిల్వపై నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి .. సిలువయందె.. 2. తండ్రి కుమార శుద్దాత్మలదేవ - ఆరాధింతు ఆత్మతో హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం .. సిలువయందె..