Sagilapadi mrokkedhamu sathyamutho athmalo mana prabhu yesuni సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలోమన ప్రభు యేసుని




Song no:




సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలోమన ప్రభు యేసుని ఆఆ 2||      సాగిలపడి


1.మోషేకంటే శ్రేష్టుడుఅన్ని మోసములనుండి విడిపించున్ 2


వేషధారులన్ ద్వేషించున్ఆశతో మ్రొక్కెదము2||  సాగిలపడి


2.అహరోనుకంటే శ్రేష్టుడుమన ఆరాధనకు పాత్రుండు 2ఆయనే ప్రధాన
యాజకుడుఅందరము మ్రొక్కెదము 2సాగిలపడి


3.ఆలయముకన్న శ్రేష్టుడునిజ ఆలయముగా తానే యుండెన్ 2ఆలయము మీరే అనెనుఎల్లకాలము
మ్రొక్కెదము2సాగిలపడి




4.యోనా కంటె శ్రేష్టుడుప్రాణ దానముగా తన్ను అర్పించెన్మానవులను విమోచించెన్ఘనపరచి మ్రొక్కెదము 2||    సాగిలపడి


أحدث أقدم