Aradhana aradhana stuthi aradhana arsdhana ఆరాధన ఆరాదన - స్తుతి ఆరాధన ఆరాధన




Song no:






ఆరాధన ఆరాదన - స్తుతి ఆరాధన ఆరాధన

సత్యవంతుడా ఆరాధన - నిత్యుడగు దేవుడా ఆరాధన


యెహోవాయీరే ఆరాధన చూచుకొను
దేవుడా ఆరాధనా


యెహోవా రాఫా ఆరాధన - స్వస్థపరచు దేవుడా ఆరాధనా


యెహోవా షాలేం ఆరాధన - శాంతినిచ్చు దేవుడా ఆరాధనా


యెహోవా నిస్సీ ఆరాధన - జయమునిచ్చు దేవుడా ఆరాధనా



أحدث أقدم