Rojantha nee padha chentha nenunda nakorika రోజంతా నీ పాదచెంత నేనుండ నా కొరిక




Song no:




రోజంతా నీ పాదచెంత నేనుండ నా కొరిక-
దినమెల్లనాతోడుగానీవుంటెఓవేడుక
"2"

1. నినుచూసేకనులు, స్తుతియించేగళము-ప్రెమించేహృదయంస్పందించేమనసు-దేవానీవేదయచేయుము....నిన్నుకీర్తింపనేర్పుప్రభు... "2"

జీవితాంతమునీవాడిగా... నేనేనుండనాకోరిక - ప్రతినిత్యంనీరూపమేనామదిలోమెదలాలికా....      
"రోజంతా"

2. నీసైనికుడనై, నేపోరాడెదను-నాశక్తంతయూ,
నాయుక్తంతయూ-నీకైవెచ్చింపసంసిద్ధుడను....నన్నుదీవించిపంపుప్రభు... "2"

అతిత్వరలోజనులెల్లరు.....నిన్నెరుగనాకోరిక - ఒకమారువారందరు.... నినుపొగడచూడాలిగా.....       
"రోజంతా"


Previous Post Next Post