Randi yehovanu gurchi usthahaganamu chesedhamu రండి యేహొవాను గూర్చి - ఉత్సాహగానము చేసెదము




Song no:




రండి యేహొవాను గూర్చి
- ఉత్సాహగానము చేసెదము


ఆయనేమనపోషకుడు
- నమ్మదగినదేవుడని


ఆహాహల్లెలూయ
- ఆహాహల్లెలూయ


1 కష్టనష్టములెన్నున్న
- పోంగుసాగరాలెదురైనా


ఆయనేమనఆశ్రయం
- ఇరుకులోఇబ్బందులో     "రండి"


2 విరిగినలిగినహృదయముతో
-


దేవదేవునిసన్నిధిలో


ఆనిశముప్రార్ధించిన
- కలుగుఈవులుమనకెన్నో      " రండి"


3 త్రోవతప్పినవారలను
- చేరదీసేనాధుడని


నీతిసూర్యుండాయనేయని
- నిత్యముస్తుతిచేయుదము "రండి


Previous Post Next Post