Orey chinnoda vatthunna orey peddoda aa yentinna ఒరేయ్ చిన్నోడా వత్తున్న వత్తున్న




Song no:






ఒరేయ్ చిన్నోడా వత్తున్న వత్తున్న ఒరేయ్ పెద్దోడా ....
ఎంటిన్న 


రక్షకుడు  మనకోసం
పుట్టడాంటరా
- తొందరగా  రండి
బెత్తెముదాకా వెళ్ళి


ఒరేయ్ చిన్నా   ఒరేయ్ పెద్ధన్నా


ఒరేయ్ జానన్నా ఒరేయ్ జోనా అన్నా(2సా)


పోధము రండిరా బెత్తెముకు
రక్షకుడు పుట్టే మనకు


దావీదు పురామందు రక్షకుడు పుట్టాడు


దేవుని దూతలు మనకు తెలియజేశారు – (2)


సంతోషమే హాయ్ - సంతోషమే హాయ్


సంతోషమే మనకు సమాధానమే హాయ్ (2)


పొత్తిగుడ్డలతో చుట్టబడిన
బాలుడు


యేసు క్రీస్తని చెప్పారు
దూతలు
(2)


పశువులు తొట్టిలో పరుండిన పసివాడు


పాపము తొలగింప పరము నుండి దిగినాడు (2)



Previous Post Next Post