Udhayinchenu naa kosam ఉదయించెను నాకోసం సదయుడైన నిజదైవం




Song no:






ఉదయించెను నాకోసం -
సదయుడైన నిజదైవం


పులికించెను నా హృదాయం -
తలపోయగ యేసుని జన్మం


.. : సంతోషం పొంగింది - సంతోషం పొంగింది - సంతోషం పొంగి పొర్లింది


కలుషమెల్లను
బాపను - సిలువప్రేమను చూపను


దేవుడే దీనుడై భువికి
దిగివచ్చెను
-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను


భీతిని
తొలగించను - నీతిని స్థాపించను


దోష శిక్షను మోయను -
త్రోవ సిద్ధాము చేయను.



أحدث أقدم