Stuthiyu mahima ganatha nike yesu స్తుతియు మహిమ ఘనత నీకే యేసు




Song no:



స్తుతియు
మహిమ ఘనత నీకే యేసు
}

యుగయుగముల వరకు నీకే మహిమ
} " 2 "

ఇన్ని సంవత్సరములు కాచిన దేవా

నీకే స్తోత్రం               
" 2 "

పాతవి గతించెను                
}

సమస్తము నూతన పరచెను }  " 2 "


నూతన సంవత్సరం మాకిచ్చిన దేవా

మము ఆదరించువాడవు

మము ఆదుకొనువాడవు

నీకే స్తుతియు మహిమ ఘనత   
}

యుగయుగములు చెల్లును గాక  }   " 2 "

1 . అభివృద్ధి
నిచ్చువాడు

ఐశ్వర్య మిచ్చువాడు        
" 2 "

అద్భుతములను చేయువాడు

ఆనందమును మాకిచ్చువాడు " 2 "
" నూతన "
2 .ఆశీర్వదించువాడవు
ఆరోగ్యమిచ్చువాడవు

మెట్టలు తత్తరిల్లిన నీకృప నన్ను

ఎన్నడు విడువదు   " 2
" " నూతన "
3 .ఆశ్చర్యకార్యములు
చేయువాడవు

అక్కరలన్నియు తీర్చువాడవు  " 2
"

అభిషేకమును మాకు ఇచ్చువాడవు

ఆత్మతో మము నింపువాడవు " 2 " "స్తుతియు"






أحدث أقدم