Kondameedha sukka bodise gundelona dhipamelige కొండమీద సుక్కబోడిసె గుండెలోన దీపమెలిగె




Song no:






కొండమీద సుక్కబోడిసె
గుండెలోన దీపమెలిగె 


బిక్కు బిక్కు మన్నాది
ఏలకాడ
… 


తూర్పువైపు వెలుగు రేఖ 


నిలువు పొడుగు పెరుగుతుంటె
నిలువలేక పోతున్నా మందకాడ 


అబ్బో దూత మాట వచ్చిందిరో వర్తమాన మిచ్చిందిరా,


దావీదు పురమంటరో అల్ల దేవరాజు కోలువంటరా //2//




1. దీపమెల్ల దారి తను
చూపుతుంటే
ఆ వింత చుక్క ఎంత చక్క
ఎల్లుతుంటే
 


గొర్రెలన్ని మోయలెత్తి
గోలపెడితే
ఆ పిల్లజెల్ల గొల్లలంత
వెంటపడితే
 


అల చేరింది గొర్రెశాల ఆడ
పుట్టింది యేసుబాల
– 


అల చేరింది గొర్రెశాల ఆడ
పుట్టింది యేసుబాల
//కొండ .



Previous Post Next Post