Devalokamu numdi uyyalo devadhuthalocchiri దేవలోకమునుండి ఉయ్యాలో దేవదూతలొచ్చిరి




Song no:






దేవలోకమునుండి ఉయ్యాలో -
దేవదూతలొచ్చిరి ఉయ్యాలో


దేవలోకంబెల్ల ఉయ్యాల -
తేజరిల్లిపోయె ఉయ్యాల


మరియమ్మ గర్భాన ఉయ్యాల


 బాలుండడుగో ఉయ్యాల


పశువుల తొట్టదుగో ఉయ్యాల-


పసి పాలకుండడుగో ఉయ్యాల


గొల్ల బాలలొచ్చిరి ఉయ్యాల


 గొప్పగా మురిసిరి ఉయ్యాల


నా తండ్రి నాకోసం ఉయ్యాల


నరుడిగా పుట్టెను ఉయ్యాల


చుక్క ఇంటిపైన ఉయ్యాల


చక్కగా నిలిచెను ఉయ్యాల


తీర్పు జ్ఞానులొచ్చిరి
ఉయ్యాల


చక్కగా మురుచిరి ఉయ్యాల



أحدث أقدم