Christmas shubhadhinam mahonnathamaina dhinamu క్రిస్మస్ శుభదినం మహోన్నతమైన




Song no:






క్రిస్మస్ శుభదినం
మహోన్నతమైన దినము


ప్రకశమైన దినము నా యేసు
జన్మ దినము
( 2 )


క్రిస్మస్ శుభదినము..


హ్యాపీ క్రిస్మస్ మేరి
క్రిస్మస్
( 2 )


విష్ యు  హ్యాపీ క్రిస్మస్ వి విష్ యు మేరి క్రిస్మస్(2)


 క్రిస్మస్ శుభదినం మహోన్న.......దినము ( 2
) క్రిస్మస్ శుభదినమ్...


దావీదు
వేరు చిగురు వికసించే నేడు భూమిపై ( 2 )


అద్వితియుని కుమారునిగా
లోకా  రక్షకుడు ఉదయ్యించెను
(
2 )


 హ్యాపీ క్రిస్మస్ మేరి......(
2 )            


విష్ యు  హ్యాపీ క్రిస్మస్ వి .......(
2 )


క్రిస్మస్ శుభదినం మహోన్న.......దినము ( 2
) క్రిస్మస్ శుభదినను....


కన్నుల
పండుగగా మారెను నా  యేసు జన్మదినం ( 2


కన్యమరియకు జన్మించేను
కలతలు తీర్చే శ్రీయేసును
( 2 )


హ్యాపీ క్రిస్మస్ మేరి......(
2 )              


యు  హ్యాపీ క్రిస్మస్ వి .......(
2 )


క్రిస్మస్ శుభదినం మహోన్న.......దినము ( 2
) క్రిస్మస్ శుభదినమ్...


ఆనందముతో
ఆహ్వానించండి క్రీస్తుని మీ హృదయంలోకి ( 2 )


ఆ తారగా మీరుండి
నశించు  వారిని రక్షించాలి
(
2 )


హ్యాపీ క్రిస్మస్ మేరి......(
2 )              


విష్ యు  హ్యాపీ క్రిస్మస్ వి .......(
2 )


క్రిస్మస్ శుభదినం మహోన్న.......దినము ( 2
) క్రిస్మస్ శుభదినమ్...


హ్యాపీ క్రిస్మస్ మేరి
క్రిస్మస్
( 2 )       


విష్ యు  హ్యాపీ క్రిస్మస్ వి విష్ యు మేరి క్రిస్మస్ (
4



أحدث أقدم