Naa yesu raajyamu andamaina raajyamu నా యేసు రాజ్యము అందమైన రాజ్యము




Song no:



నా యేసు రాజ్యము అందమైన రాజ్యము

అందులో నేను నివసింతును (2)

సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం

ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2)          ||నా యేసు||



అవినీతియే ఉండని రాజ్యము

ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)

ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం

ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2)        ||నా యేసు||



హల్లెలూయా స్తుతులున్న రాజ్యం

యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)

ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం

నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2)        ||నా యేసు||







Naa Yesu Raajyamu Andamaina Raajyamu

Andulo Nenu Nivasinthunu (2)

Surya Chandrulu Akkara Leni Raajyam

Prabhu Kreesthe Velugai Unna Raajyam (2)          ||Naa Yesu||



Avineethiye Undani Raajyamu

Aakali Dappikalu Leni Nithya Raajyam (2)

Ika Karuvu Kashtam Vyaadhi Baadha Leni Raajyam

Ika Lancham Mosam Moham Dwesham Leni Raajyam (2)        ||Naa Yesu||



Hallelooya Sthuthulunna Raajyam

Yese Sarvaadhipathi Aina Sathya Raajyam (2)

Prema Shaanthi Samaadhaanam Nithyam Unna Raajyam

Neethi Nyaayam Dharmam Santhosham Unna Raajyam (2)         ||Naa Yesu||

أحدث أقدم