الصفحة الرئيسيةBro.Sailanna Ammallara o akkallara e vartha vinarande అమ్మల్లారా ఓ అక్కల్లారా ఈ వార్త వినరండే byLyrics Life -يناير 23, 2018 0 అమ్మల్లారా ఓ అక్కల్లారా } 2ఈ వార్త వినరండేయేసయ్యను నమ్ముకొండే } 2మానవ జాతి పాపము కొరకై } 2కన్నీరు విడుస్తుండుప్రభు రమ్మని పిలుస్తుండు } 2 || అమ్మల్లారా || లోకమంతటా యేసు రక్తము } 2ఎరువుగ జల్లిండే మరణపు ముల్లును విరిచిండే } 2అమ్మల్లారా ఓ అక్కల్లారా } 2ఓ పల్లె చెల్లెల్లారా ఓ పట్నం అక్కల్లారా } 2బట్టలు మార్చితే బ్రతుకు మారదు గుండు కొడితే నీ గుణం మారదుబతుకు మారడం బట్టల్ల లేదు గుణం మారడం గుండుల లేదునీ మనసు మారాలన్నా నీ బుద్ది మారాలన్నానీ మనసు మారాలక్కా నీ బుద్ది మారాలక్కా || అమ్మల్లారా || పాపం లేని యేసు దేవుణ్ణినమ్ముకుందామమ్మాదేవుడు మంచి దేవుడమ్మా (2)అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)ఈ సత్యమినరండేఇది కల్ల కాదు చెల్లెఇది కల్ల కాదు తమ్మిఇది కల్ల కాదు తాతఇది కల్ల కాదు అవ్వఇది కల్ల కాదు అన్నఇది కల్ల కాదు అక్క Ammallaara O Akkallaara (2)Ee Vaartha VinarandeYesayyanu Nammukonde (2)Maanava Jaathi Paapamu Korakai (2)Kanneeru VidusthunduPrabhu Rammani Pilusthundu (2) ||Ammallaara||Lokamanthataa Yesu Rakthamu (2)Eruvuga JallindeMaranapu Mullunu Virichinde (2)Ammallaara O Akkallaara (2)O Palle ChellellaaraaO Patnam Akkallaaraa (2)Battalu Maarchithe Brathuku MaaraduGundu Kodithe Nee Gunam MaaraduBathuku Maaradam Battalla LeduGunam Maaradam Gundula LeduNee Manasu MaaraalannaaNee Budhdhi Maaraalannaa (2) ||Ammallaara||Paapam Leni Yesu DevunniNammukundaamammaaDevudu Manchi Devudammaa (2)Ammallaara O Akkallaara (2)Ee SathyaminarandeIdi Kalla Kaadu ChelleIdi Kalla Kaadu ThammiIdi Kalla Kaadu ThaathaIdi Kalla Kaadu AvvaIdi Kalla Kaadu AnnaIdi Kalla Kaadu Akka కృపామయుడా నీలోనా Krupaamayudaa Neelona