Thurppu desapu gnanulamu తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి


Bilmoria

Song no:


తూర్పు
దేశపు జ్ఞానులము 


చుక్కను
చూచి వచ్చితిమి /2/


కొండలు
లోయలెడారులు దాటి మేము వచ్చితిమి
/2/


1.
రాత్రి వింత తారహో 


రాజ తేజ రమ్యమౌ 


పశ్చిమ
దిశ పోయి పోయి నడుపు
మమ్ము శాంతికిన్ 


నేనర్పింతు
బంగారము 


నీవంగీకరించు
ప్రభో /2/


హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ పాడుతు 


2.
రాత్రి వింత తారహో 


రాజ తేజ రమ్యమౌ 


పశ్చిమ
దిశ పోయి పోయి నడుపు
మమ్ము శాంతికిన్ 


నేనర్పింతు
సాంబ్రాణి  


నీవంగీకరించు
ప్రభో /2/


హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ పాడుతు 


​3. ​
రాత్రి వింత తారహో 


రాజ తేజ రమ్యమౌ 


పశ్చిమ
దిశ పోయి పోయి నడుపు
మమ్ము శాంతికిన్ 


నేనర్పింతు
బోళమును  


నీవంగీకరించు
ప్రభో /2/


హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ పాడుతు 


తూర్పు
దేశపు జ్ఞానులము 


చుక్కను
చూచి వచ్చితిమి /2/


కొండలు
లోయలెడారులు దాటి మేము వచ్చితిమి
/2/








Turpu deshapu jnaanulamu – Chukkanu choochi vachhitimi /2/


Kondalu loyaledaarulu daati memu vachhitimi /2/


1. o… Raatri vinta taaraho – Raaja teja ramyamouv


Pashima dhish poyi poyi nadupu mammu shaantikin 


Nenarpintu bangaaramu – Neevangeekarinchu prabho /2/


Halleluya Halleluya Halleluya paadutu 


2. o… Raatri vinta taaraho – Raaja teja ramyamouv


Pashima dhish poyi poyi nadupu mammu shaantikin 


Nenarpintu saambraani – Neevangeekarinchu prabho /2/


Halleluya Halleluya Halleluya paadutu 


3.  o… Raatri vinta taaraho – Raaja teja ramyamouv


Pashima dhish poyi poyi nadupu mammu shaantikin 


Nenarpintu bolamu – Neevangeekarinchu prabho /2/


Halleluya Halleluya Halleluya paadutu 


Turpu deshapu jnaanulamu – Chukkanu choochi vachhitimi /2/


Kondalu loyaledaarulu daati memu vachhitimi /2/


أحدث أقدم