Silvalo nakai karchenu yesu rakthamu సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము





సిల్వలో
నాకై కార్చెనుయేసు రక్తము (2)

శిలనైన నన్ను మార్చెనుయేసు
రక్తము (2)

యేసు రక్తముప్రభు యేసు
రక్తము (2)

అమూల్యమైన రక్తముయేసు రక్తము (2)


సమకూర్చు
నన్ను తండ్రితోయేసు రక్తము (2)

సంధి చేసి చేర్చునుయేసు
రక్తము (2)

యేసు రక్తముప్రభు యేసు
రక్తము (2)

ఐక్యపరచును తండ్రితోయేసు రక్తము (2)


సమాధాన పరచునుయేసు రక్తము (2)

సమస్యలన్ని తీర్చునుయేసు రక్తము (2)

యేసు రక్తముప్రభు యేసు
రక్తము (2)

సంపూర్ణ శాంతినిచ్చునుయేసు రక్తము (2)


నీతిమంతులుగ
చేయునుయేసు రక్తము (2)

దుర్నీతి నంత బాపునుయేసు
రక్తము (2)

యేసు రక్తముప్రభు యేసు
రక్తము (2)

నిబంధన నిలుపును రక్తముయేసు
రక్తము (2)


రోగములను
బాపునుయేసు రక్తము (2)

దురాత్మల పారద్రోలునుయేసు రక్తము (2)

యేసు రక్తముప్రభు యేసు
రక్తము (2)

శక్తి బలము నిచ్చునుయేసు
రక్తము (2)



أحدث أقدم