Yentho sundhara mainadhi ఎంతో సుందర మైనది


ఎంతో సుందర మైనది



ఎంతో ఉన్నత మైనది



ఎంతో ప్రశాంత మైనది నా దేశము



ఎన్నో విలువలు ఉన్నది



ఎన్నో కళలు కన్నది



ఎన్నో మేలులు పొందినది



నా ప్రియ దేశము " 2 "



I love my india.I love my india



I love my india



I pray for my india " 2 "

నా దేశము నా యేసు ప్రేమను 


తెలుసుకోవాలనే నా ఆశ

నా దేశము నా యేసు రక్తములో
కడగబడాలనే నా ఆశ " 2 "

నశియించి పోతున్న ఆత్మలను రక్షించాలని

నా యేసులో ప్రతి పాపము
విడుదల పొందాలని " 2 "


I love my india.I love my india



I love my india



I pray for my india " 2 "

నా దేశము నా యేసు మార్గములో నడువాలనే నా ఆశ

నా దేశము నా యేసు చెంతకు
చేరాలనే నా ఆశ " 2 "

నా యేసుని సువార్తను ప్రకటించాలని

నా యేసుని రాజ్యములో
ప్రతి వారు ఉండాలని " 2 "


I love my india.I love my india



I love my india



I pray for my india " 2 " ఎంతో

أحدث أقدم