Vey vey vey mundhadugey kastamaina kanniti వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్ కష్టమైన కన్నీటి


వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్

కష్టమైన -
కన్నీటి భారమైన




నిందలైన
 - ఇబ్బందులెదురైన


చీకటైన - ఎక్కుపెట్టిన బాణమైన


క్రీస్తు నామమున   - నువు ముందడుగేయ్


వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్


వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్





1. ఎప్పుడెప్పుడు
ఉదయిస్తుందని - అంధకారంలో నలుగుటకన్నా


యేసుని
 ప్రేమ జ్యోతిలో - స్వామి
పాదాల గురుతుల్లో


నీ అడుగేస్తూ - యేసు  వైపే చూస్తూ


వెనుదిరిగీ
 చూడక - విశ్వాసం వీడక





2. సిరులయందే
నిత్య ఆనందముందని   - ఎండమావికై పరుగులకన్నా


యేసుని స్నేహ బంధములో-
స్వామి సన్మార్గములో


నీ అడుగేస్తూ - యేసు తోనే ఉంటూ


అతిశయమ్ముతో- పరమును చేరుకో



Previous Post Next Post