batasari batasari o batasari బాటసారి....బాటసారి.....ఓబాటసారి....





:బాటసారి....బాటసారి.....ఓబాటసారి....





బ్రతుకుభారమైకృంగిపోతున్నఓబాటసారి


  భారమంతాయేసుపైమెాపిసాగించునీపయనం


  బాధలన్నీమరచినీవు-నమ్మకంగాజీవించు


యేసుతోనీపయనం-సంతోషసరాగమేగా...  
బాట





1.వెనుకున్నవాటినిమరచినీవుముందుకుసాగాలి


  వెన్నంటేలోకాశలనీవిడచినీవుబ్రతకాలి


  వెనుతిరిగిచూడకువెనుకంజవేయకు


  వేచియుందినీకైపరలోకరాజ్యము...          
బాట



Previous Post Next Post