Song no:
సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే
జ్ఞానము
శక్తియు
యేసునందున్నవి
1. ఆదియందు వాక్యము వాక్యమే ఆ దైవము
జీవము
వెలుగును
యేసు
నందున్నవి
2. కలిగియున్నది ఏదియు యేసు లేకుండ కలుగలేదు
జగతిలోన
జీవరాశులన్ యేసు మాటలే కలిగించెను
3. నీవు విత్తిన గింజకు దేహమిచ్చిన దాయనే
మృతులను
సజీవులనుగా చేయువాడు ఆ దైవమే.