O mere khudha thu hai mahan prabhu ఓ మేరె ఖుదా తు హై మహాన్ ప్రభూ






తేరే ప్యార్ సే  -  ముఝె బచాలియా 


తేరా ఖూన్ బహాకే -  మేరీ
కీమత్  చుకాదియా


తేరే చరనోమే -  ఆయా హు
ప్రభూ - ముఝె స్వీకార్  కర్లే
ప్రభూ 


హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ





1. పర్వతాలు
తొలగిపోయినా - నీ కృపా
శిఖరముపై నన్ను నిలిపెదవు -
మేరె ఖుదా -
మేరె ఖుదా


మెట్టెలు తత్తరిల్లినా - ఎత్తైన కొండపై నను
చేర్చెదవు - మేరె
ఖుదా - మేరె
ఖుదా   …..   (2)


నా ఊపిరున్నంత వరకు ఎల్లవేళలా
నిన్ను కీర్తింతును యేసయ్యా  (2) - నిన్నే సన్నుతింతును -
మేరె ఖుదా





2. కాలములు
గతించినా  -  నా గెలుపుకై
సూర్య చంద్రులను ఆపావు -
మేరె ఖుదా  -
మేరె ఖుదా


గగనాలు కూలిపోయినా  - మేఘాలపై  నను కొనిపో
వచ్చెదవు -   మేరె
ఖుదా - మేరె
ఖుదా      ….
(2)


నా ఊపిరున్నంత వరకు ఎల్లవేళలా
నిన్ను కీర్తింతును యేసయ్యా   (2) -
నిన్నే సన్నుతింతును - మేరె
ఖుదా


Previous Post Next Post