Muddha banthi pusene koyilamma kusene ముద్ద బంతి పూసెనే కోయిలమ్మ కూసెనే






ఆనందం వెల్లివిరిసెనే – ( బంధం
నిత్యం నిలిచెనే)(2) /2/





పెళ్లనే
బంధంఅనురాగపు
అనుబంధం


తీయనైన మకరందం –  ఇగిరిపోని సుమగంధం /2/


తోడుగా ఈడు జోడుగాజంటగా
కనుల పంటగా /2/


పండాలి బ్రతుకు నిండాలిదాంపత్యమే
వెలుగుతుండాలి /2/ముద్ద/





దేవుడే ఏర్పరచిన దివ్యమైనదీబంధం


క్రీస్తుయేసు
సంఘమునకు పోల్చబడిన సంబంధం /2/ 


దేవుడే జత చేయగా సాధ్యమా
వేరు చేయగా /2/ 


కలతలే లేక సాగాలి కలలన్ని
నిజము కావాలి /2/ముద్ద/





Lyrics in English


Muda banti poosene – Koyilamma Koosene


Aanandam vellivirisene – (Ee bandham nityam nilichene)(2)/2/





Prellane ee bandham – Anuraagapu anubandham


Teeyanaina makarandam – igiriponi sumagandham /2/


Todugaa eedu joduga – jantaga kanula pantaga /2/


Pandaali bratuku nindaali – daampatyame velugutundaali
/2/mudda/





Devude yerparachina divyamaina deebandham


Kreestu Yesu sanghamunaku polchabadina sambandham /2/


Devude jata cheyagaa – saadhyama veru cheyagaa /2/


Kalatale leka saagaali – kalalanni nijamu kaavaali /2/mudda/






Previous Post Next Post