Matthunu veedandi priyulara madhyamu manandi మత్తును వీడండి ప్రియులారా మద్యము మానండి




Song no:






మత్తును వీడండి ప్రియులారా మద్యము మానండి


చిత్తుగ తాగి సత్తువ కోల్పోయి


నెత్తిన చిక్కులు తెచ్చుకొనకండి


1. బుద్ధిమందగించునండి
- శ్రద్దతగ్గిపోవునండి


పొద్దాుగుంకగానేచేరికొద్దిఅంటూమొదాలుపెట్టి


హద్దుమీరితాగిఆపైమొద్దులగుటఏలనండి


2. రక్తమంతచెడునండి
- శక్తిహీనులగుదాురండి


ముక్తిదాతయేసుస్వామిసూక్తులనుచెవినబేట్టి


భక్తితోడవేడినవిముక్తినిచ్చునిజమండి


3. ధనముకరిగిపోవునండి
- ఘనతచెరిగిపోవునండి


జనకుడైనయేసుప్రేమకనకనీవుపాపముతో


పనికిమాలికడకునరకమునకుచేరుటేలనండి.



Previous Post Next Post