Manduchu prakashinchu jyothiga nanu veliginchu మండుచూ ఫ్రకాశించే జ్యోతిగా ననువెలిగించు




Song no:






మండుచూ ఫ్రకాశించే జ్యోతిగా ననువెలిగించు


మందిరములో వెలుగుటకు ఆత్మతో అభిషేకించు


నీతోపాటుగా ఫ్రదీపాలుగా-
నీతేజస్సులో ఫ్రకాశింపగా


.ననుదీవించు యేసయ్య-అభిషేకించు యేసయ్య


1.  నీవుపెట్టిన దీపమును కాంతివంతముగావుంచు


నీతిసూర్యుడా నీవైపు ఎందరినో త్రిప్పుట కొరకు


త్రోవతప్పిన అంధులనమార్గములో నడిపించుటకు 
   "నను"


2.  నేనుపొందినవరములనునీకొరకువినియోయోగించు


శక్తిగలనీనామంలోఅద్భుతములనుచేయుటకు


ఫ్రజ్వరిల్లుచులోకంలోవాక్యముతోఫలియించుటకు           "నను"



Previous Post Next Post