Manishi janma yendhuku manishi brathikedhi thanavarikosam మనిషి జన్మఎందుకు? మనిషి బ్రతికేది తనవారికోసం




Song no:






మనిషి
జన్మఎందుకు
? మనిషి
బ్రతికేది తనవారికోసం


వేసిందిభక్తునివేషం-
చేసేదిఅంతామోసం


ఊపిరిచ్చినాదేవుడుఊరుకోడుఊరుకోడు


క్రీస్తుకొరకుబ్రతకకపోతేపరలోకంరానివ్వడు(మనిషి)





1. మళ్ళీజన్మఉంటేనీకడుపునపుడతానని


ఏజన్మలబంధమోనిన్నునన్నుకలిపిందని(2)


వట్టిమాటలెన్నోచెప్పిమట్టిలోకిపోతున్నారు


ఉన్నజన్మవిలువతెలియకమరోజన్మఉందంటారు(2)


ఒకసారిపుట్టాలిదేవునికైబ్రతకాలిఆపైనమరణించిపరలోకంచేరాలి
(మనిషి)





2. ప్రకృతిలోఏదీకూడాతనకోసంబ్రతుకుటలేదు


సృష్టిలోనిమనిషినిచూడతనకోశమేబ్రతుకునుచూడు(2)


కూటికొరకుమనిషికున్నవికోటివిద్యలంటున్నారు


పుట్టుకపరమార్థంమరచిమృత్యువాతపడుతున్నారు(2)


మనిషిమృగానికితేడాయేలేకుందీ


ఇటువంటివారికోసమేపాతాళంపొంచియుంది(2)(మనిషి)



Previous Post Next Post