Manalo prathi vakkari peru yesuku thelusu మనలో ప్రతిఓక్కరి పేరు యేసుకుతెలుసు




Song no:






మనలోప్రతిఓక్కరిపేరు-యేసుకుతెలుసు


మనలోప్రతిఓక్కరిఊహలు-యేసుకుతెలుసు (2)


హృదయాంతరంగములో-బాధలుతెలుసు


మనగుండెలోతుల్లో-వేదనతెలుసు


జగత్తుపునాదివేయబడకముందేమనలనుఏర్పరచుకున్నాడుయేసయ్యా





1.మనసులోనిమాట-
నీవుపలుకకముందే


ఎరిగియున్నాడుయేసుఎరిగియున్నాడు   
(2)


తల్లిగర్భమునందునిన్నురూపించకముందే


ఎరిగియున్నాడుయేసుఎరిగియున్నాడు   
(2)


సుదూరసముద్రదిగంతాలలోనీవునివసించినా


ఆకాశవీధులలోనీవువిహరించినా


ప్రభుయేసుక్రీస్తునిన్నువిడువడు 
నేస్తమా


ప్రభుయేసునినీహృదయములోనికిఆహ్వానించుమా





2.నీవునడిచేదారిలోనీతోసహవాసిగాయేసువున్నాడు-ప్రభుయేసువున్నాడు


నీవుమాట్లాడువేళలోమంచిస్నేహితునిగాయేసువున్నాడు-ప్రభుయేసువున్నాడు


నీయవ్వనకాలమునప్రభుయేసునిస్మరియంచి


నీఓంటరిసమయంలోకన్నీటితోప్రార్ధించు


ప్రభుయేసుక్రీస్తునిన్నువిడువడునేస్తమా


ప్రభుయేసునినీహృదయములోనికిఆహ్వానించుమా.



Previous Post Next Post