Mandhiram prabhuni mandhiram sundharamainadhi chudadhaginadhi మందిరం ప్రభుని మందిరం సుందరమైనది చూడదగినది




Song no:






మందిరం ప్రభుని మందిరం సుందరమైనది చూడదగినది


మరపురానిది మరువజాలనిపరిశుద్ధమైనది పావనమైనది





1. మనుష్యుల
చేత విసర్జింపబడిదేవుని చేత ఏర్పరచబడినది


సజీవమైన రాళ్ళ చేత కట్టబడినది మందిరం ||మందిరం||





2. అన్యజనులలో
కదలిక కలిగెనుకదిలిరి వారు కానుకలతో


అర్పించిరి తమ ఇష్ట వస్తువులు


నింపిరి మహిమతో మందిరమును ||మందిరం||





3. కష్టపడిరి
తన సేవకులంతానష్టమనక మన దేవుని పనికై


పస్తులుండిరి ఆత్మల కొరకై పాటుపడిరి ||మందిరం||





4.మునుపటి మందిరము కన్న మించినదై


కడవరి మందిరము మహిమతో నింపబడె


కనబడుచున్నది కాంతివంతముగా


నిండియున్నది శాంతి సమాధానం ||మందిరం||



أحدث أقدم