Manavula melukoraku jnaniyaina devudu మానవుల మేలుకొరకు జ్ఞానియైన దేవుఁడు









Song no: 563








రాగం- జంఝటి   


వివాహము  


తాళం- ఆది  





మానవుల మేలుకొరకుజ్ఞానియైన దేవుఁడు = మానుగఁ కళ్యాణ పద్ధతి
మహిని నిర్ణయించెగా /మాన/


1కానాయను
నూరిలో మనకర్త చూచె
బెండ్లిని = పానముగను ద్రాక్షారసముదాన
మొసఁగెఁ బ్రీతిని /మాన/


2యేసూ వీరిద్దరినియేకముగా జేయుమీ = దాసులుగాను
జేసి వీరి దోషము లెడబాపుమీ
/మాన/


3కర్త వీరలకు భార్యభర్తల
ప్రేమంబును = బూర్తిగ నీవిచ్చి వీరి
బొందుగాను నడుపుమీ /మాన/


4భక్తియు
విశ్వాస ప్రేమలుభావమందు వ్రాయుమీ = ముక్తి
సరణి వెదక వీరి భక్తి
మిగులఁ జేయుమీ /మాన/


Lyrics in English


Maanavula melukoraku jnaaniyeina devudu = maanuga kalyaana paddati
mahini nirnayinchega /maana/


1.Kaanaayanu oorilo mana – kartha chuche bendlini =
paanamuganu draaksharasamu – Daanamosage breetini /maana/


2.Yesu veeriddarini – Yekamuga jeyumee = Daasuluganu Jesi
veeri doshamuleda baapumee /maana/


3.Kartha veeralaku bharya-bhartala premambunu = Boortiga
neevichhi veeri bondugaanu nadupumee




4.Bhaktiyu veswaasa premalu – bhaavamandu vraayumee = Mukthi
sarani vedaka veeri bhakthi migula jeyumee /maana/





أحدث أقدم