Manasara pujinchi ninnu aradhistha bhajanalu chesi ninnu మనసార పూజించి నిన్ను ఆరాధిస్తా భజనలు చేసి నిన్ను




Song no:






మనసార పూజించి నిన్ను ఆరాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా చప్పట్లు కొట్టి నిన్ను స్తొత్రాలు చేసినిన్నుసంతోషగానాలను ఆలాపిస్తా 3





1. నిన్న
నేడు ఉన్నవాడవు నీవుఆశ్చర్య కార్యములు చేసేవాడవు నీవుపరమ తండ్రి నీవే గోప్పదేవుడవునీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు





2. రక్షణ
కొరకై లోకానికి వచ్చావుసాతాన్ని ఓడించిన విజయ శీలుడవుమరణము గెలచి తిరిగి లేచావునీవే మార్గము సత్యము జీవము



Previous Post Next Post