Madhuram e samayamu hrudhayam uppondenu మధురం ఈసమయము హృదయం ఉప్పొంగెను




Song no:






మధురం ఈసమయము
- హృదయం ఉప్పొంగెను


మన బ్రతుకులోమరోఏడు గడచిపోయెను


తనరెక్కలనీడలోప్రభుమనలగాచెను


happy new year- (4)



1. సిరిగలవారెందారో
- బలమున్నమరెందరో


మరికానరాకుండధరనువిడిచిపోయిరి


కాదుకాదుమనఘనత
- కేవలమిదితనదుకృప


మనలనింకఊపిరితోమహిలొనుంచెను



2. లెక్కలేమిఆపదలు
- చుట్టుకున్నవేళలలో


చక్కనైనజ్ఞానమిచ్చిచిక్కులన్నిబాపెను


విడువలేదుఏక్షణము
- మరువలేదుఏదినము


దీవెనలెన్నోకృపతోమనకుపంచెను



أحدث أقدم