Asannuda krupasampannuda paramandhu simhasanaseenuda అసన్నుడా కృపసంపన్నుడా పరమందు సింహాసనాశీనుడా


అసన్నుడాకృపసంపన్నుడా


పరమందు
సింహాసనాశీనుడా  " 2 "


స్తుతి
అర్పణలతో నిత్యానందముతో " 2 "


ఆరాధింతుము
ప్రాణాత్మతో " 2
"





నా స్తుతి కాధారుడా నా యేసు రాజా


నా క్షేమాధారమా నా మహిమ ప్రభావమా


పరిమళమై
నేను ప్రణుతించనా " 2 "


పరవశమొంది
నీలోనే నాట్యమాడనా


హల్లెలూయ
హోసన్నా హల్లెలూయ హోసన్నా


హల్లెలూయ
హోసన్నా స్తుతించెదము “ 2 “





నా వాత్సల్య పూర్ణుడా నా యేసురాజా


నా అక్షయ దీపమా నా
ఆశ్రయదుర్గమా


స్తుతి
గానమై నేను నిను పొగడనా
" 2 "


పరిశుద్దులతో
సమకూడి కొనియాడనా


హల్లెలూయ
హోసన్నా హల్లెలూయ హోసన్నా


హల్లెలూయ
హోసన్నా స్తుతించెదము “ 2 “





నా కనికరం పూర్ణుడా నా ఏసురాజా


నా ఆత్మాభిషేకమా నా అభిషేక తైలమా


నీ సాక్షినై ఇలలో ప్రకటించనా " 2 "


ఆరాధించుచు
నీ సన్నిధిలో వర్ణించనా


హల్లెలూయ
హోసన్నా హల్లెలూయ హోసన్నా


హల్లెలూయ
హోసన్నా స్తుతించెదము “ 2 “



Previous Post Next Post