arpinchuchuntini yesayya అర్పించుచుంటిని యేసయ్యా





అర్పించుచుంటిని యేసయ్యా

నన్ను నీ చేతికి (2)

దీనుడను నన్ను నీ బిడ్డగా

ప్రేమతో స్వీకరించు (2)
       ||అర్పించుచుంటిని||





ఈ లోక జీవితం అల్పకాలమే

నీవే నా గమ్యస్థానము (2)

నిజ సంతోషం నీవు నాకిచ్చి (2)

నా హృదయం వెలిగించు (2)

నా ప్రభువా యేసయ్యా
          ||అర్పించుచుంటిని||





దప్పిగొన్న జింకవలెనే

ఆశతో చేరితి నీ దరి దేవా (2)

సేదతీర్చి జలము నిన్ను (2)

వాడిన బ్రతుకులో (2)

నింపుము జీవము
             ||అర్పించుచుంటిని|



أحدث أقدم