Aikyaparachumayya e vadhuvarulanu ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను






సౌఖ్యమిచ్చి
కాయుము నవ దంపతులను 


మధుర ప్రేమలో మనసులు కలువ 


హృదయ సీమలే ఒకటిగ నిలువ
నీ దీవెనలే పంపుమా 





1.ఆనందము
తోడ దుఃఖమునే గెల్వ – చిరునవ్వుతోడ
కష్టముల నోర్వ 


సంసార నావను సరిగా నడిపించ
– నీవే సహాయమీయుమా 





2.ప్రార్ధనా
జీవితము సమాధానము – భక్తి విశ్వాసము నీతి
న్యాయము 


నీవు చూపిన కనికరం నీవు
నేర్పిన సాత్వికం – అనుగ్రహించి నడిపించుమా 





3.ఇహలోక
భోగముపై మనసుంచక – పరలోక భాగ్యముపై లక్ష్యముంచగ


నీకెంతో
ఇష్టులై ధరలో నీ సాక్షులై
– సాగే కృప దయచేయుమా 


Lyrics in English


Ikyaparachumayya ee vadhuvarulanu


soukhyamichhi kaayumu nava dampatulanu


madhurapremalo manasulu kaluva


hrudayaseemale okatiga niluva – nee deevenale pampumaa 





1.Aanandamu toda dukhamune gelva – chirunavvu toda
kashtamula norva


samsaara naavanu sariga nadipincha – neeve
sahaayameeyumaa 





2.Praardhanaa jeevitamu samaadhaanamu – bakthi viswaasamu
neeti nyaayamu


neevu choopina kanikaram nivu nerpina saatwikam –
anugrahinchi nadipinchumaa


3.Ihaloka bhogamulapai manasunchaka – paraloka
bhaagyamulapai lakshayamunchaga


Neekentho ishtulai dharalo nee saakshulai – saage krupa
dayacheyumaa 






أحدث أقدم